Jogi Ramesh: టీడీపీ మంత్రితో కలిసి ర్యాలీలో పాల్గొన జోగి రమేష్..! 6 d ago
AP: నూజివీడులో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఆదివారం గౌతు లచ్చన్న విగ్రహవిష్కరణ కార్యక్రమానికి టిడిపి నేతలతో పాటు వైసిపి నేత జోగి రమేష్ హాజరయ్యారు. టిడిపి మంత్రి పార్థసారథితో కలిసి జోగి రమేష్ ర్యాలీలో పాల్గొన్నారు. జోగి కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా లేరు, అలాగే ఈ నెల13న వైసీపీ పార్టీ చేపట్టిన రైతులు నిరసనలలో కూడా పాల్గొనలేదు. దీంతో ఆయన త్వరలోనే వైసీపీ పార్టీని వీడనున్నట్లు సమాచారం.